విఘ్నేశ్వర భగవాన కీ జై | విద్యా గణపతీ కీ జై |
కుటిలాలకసంయుక్తం
పూర్ణచంద్రనిభాననమ్ |
విలసత్కుండలధరం
కృష్ణం వందే జగద్గురమ్ ||
రాగః : కురంజి
తాలః : ఆది
బ్రూహి ముకుందేతి
హే రసనే పాహి ముకుందేతి ||
కేశవ మాధవ గోవిందేతి
కృష్ణానంద సదానందేతి ||
రాధారమణ హరేరామేతి
రాజీవాక్ష ఘనశ్యామేతి ||
గరుడగమన నందకహస్తేతి
ఖండితదశకంధరమస్తేతి ||
అక్రూరప్రియ చక్రధరేతి
హంసనిరంజన కంసహరేతి ||
గెజ్జెయ కట్టి ఓడి ఓడి బా బా
ఓ! గోపియ కృష్ణ ఆడి ఓడి బా బా
నిన్న పుట్ట పాద తోరలెందె బారో
నిన్న దివ్య నామ పాడి నింతె బారో
దేవకీనందన రాధాజీవన
కేశవ హరే మాధవ
గోకుల బాలక ఓడి బా బా
గోపాల బాలక ఆడి బా బా
పాండవరక్షక పాపవినాశక
కేశవ హరే మాధవ
అర్జునసారథి అజ్ఞాననాశక
కేశవ హరే మాధవ
గీతాబోధక ఓడి బా బా
ఆనందదాయక ఆడి బా బా
కంసవిమర్దన కాళింగనర్తన
కేశవ హరే మాధవ
ఆశ్రిత వత్సల ఆపద్బాంధవ
కేశవ హరే మాధవ
ఓంకారనాదవే ఓడి బా బా
ఆనందగీతవ హాడి బా బా
విఘ్నేశ్వర భగవాన కీ జై | విద్యా గణపతీ కీ జై |